నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న "తంగలాన్"..! 12 d ago
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన "తంగలాన్" చిత్రం ఓటీటీ లో రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం లో పార్వతి తిరువొత్తు, మాళవిక మోహన్ ముఖ్య పాత్రల్లో నటించారు. పా.రంజిత్ దర్శకత్వంలో ఈ మూవీని కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఆగష్టు 15న విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసింది.